VIDEO: బస్సు ప్రయాణికులకు కీలక సూచనలు
కృష్ణా: ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఉయ్యూరు పోలీసులు బస్సు ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు. వస్తువుల గురించి ఆలోచించకుండా ప్రాణలు కాపాడుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కిటికీలు వాడుకోవాలని సూచించారు.