'మొక్కజొన్న రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలి'

'మొక్కజొన్న రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలి'

NTR: జగ్గయ్యపేటలో రైతుల నుంచి మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని వైసీపీ ఇన్‌ఛార్జ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2400 మద్దతు ధర రైతులకు అందడం లేదని, దళారులు రూ.1600-1700కే కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.