VIDEO: వేరే దేశానికి వెళ్ళినట్లు ఉంది : మంత్రి
MDK: నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కును చూస్తే తెలంగాణలో కాకుండా వేరే ఏదో దేశానికి వెళ్లినట్లుగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పార్క్‌లోని వాచ్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందన్నారు. నర్సాపూర్ అర్బన్ పార్క్ మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.