ఆగస్టు 19: టీవీలలో సినిమాలు

స్టార్ మా: జనక అయితే గనక(9AM); జెమిని: పందెం కోడి 2(9AM), ఆంధ్రుడు(2:30PM); జీతెలుగు: కలిసుందాం రా(9AM), దోచేయ్(4PM);ఈటీవీ: ఖైదీ(9AM); జీ సినిమాలు: ఆజాద్(7AM), రాక్షసి(9AM), హరివిల్లు(12PM), 36 వయసులో(1:30PM), కింగ్‌స్టోన్(3PM), అంత:పురం(6PM), సికిందర్ (9PM) ; స్టార్ మా మూవీస్: డేవిడ్ బిల్లా(6AM), ద్రోణాచార్య(8AM), సైకో(11AM), ఖైదీ(2PM), డిటెక్టివ్ (5PM), గూఢచారి(8PM).