ఈ పాట వింటే.. ఏదో తెలియని ఆనందం

ఈ పాట వింటే.. ఏదో తెలియని ఆనందం

శ్రీరామనవమికి చిన్నప్పుడు సీతారాముల కళ్యాణం పాట వింటుంటే అదో సంబురంలా ఉండేది. ఆ పది రోజులు రామాలయంలో ఆడే ఆటలు, దేవుడి రథం అలంకరణ, సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, రాత్రికి తెర మీద సినిమా, ఒంటి పూట బడులు, దగ్గరలోనే వేసవి సెలవులు.. ఎన్నో వెలకట్టలేని ఆనందాలు మరిచిపోలేము. మీరు కూడా ఈ పాట విని తరించండి.