VIDEO: ఓయూలో KCR ఫ్లెక్సీల చించివేత

VIDEO: ఓయూలో KCR ఫ్లెక్సీల చించివేత

HYD: ఓయూలో KCR ఫ్లెక్సీలను చింపివేశారని BRS నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్షా దివస్ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద BRSV ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. శనివారం కట్టిన ఫ్లెక్సీలను సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చింపివేశారని BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్ ఆరోపించారు. మరోవైపు ఆర్ట్స్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.