'బీజేపీకి ఓటు వేసి మోదీని తిరిగి ప్రధాని చేయాలి'

'బీజేపీకి ఓటు వేసి మోదీని తిరిగి ప్రధాని చేయాలి'

KMR: ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ ఎల్లారెడ్డి పట్టణంలో ప్రచార జోరు పెంచింది. శనివారం ఉదయం నుండే గ్రూపులుగా విడిపోయి ఇంటింటికి తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న సేవలు వివరిస్తూ బీజేపీకి ఓటేయాలంటూ ప్రచారం చేపట్టారు. ప్రచారంలో బీజేపీ నాయకులు దేవేందర్, మర్రి బాలకిషన్, సతీష్, వంగపల్లి కాశీ, మర్రి బాలయ్య, శంకర్, గజనంద్, మల్లయ్య తదితరుల ఉన్నారు.