పురోహితుల సమస్యలు పరిష్కరిస్తా: శ్రీనివాసులు

పురోహితుల సమస్యలు పరిష్కరిస్తా: శ్రీనివాసులు

KDP: రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో కడప నగరంలోని శివ ప్రియ కళ్యాణ మండపంలో పురోహిత మహాసభలు నిర్వహించారు. ఈ సభలో టీడీపీ పొలిట్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ పురోహితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.