కార్తీక పౌర్ణమి.. బోసిబోయిన బాపట్ల బీచ్‌లు

కార్తీక పౌర్ణమి.. బోసిబోయిన బాపట్ల బీచ్‌లు

AP: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏటా వేలాదిమంది భక్తులు సముద్ర స్నానాల కోసం బాపట్ల బీచ్‌లకు తరలొస్తారు. కానీ, ఈ సారి రద్దీ కనిపించడంలేదు. సూర్యలంక, ఓడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్‌లలోకి భక్తులు, యాత్రికులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు.