VIDEO: ఈ నెల 28 నుంచి వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు

VIDEO: ఈ నెల 28 నుంచి వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు

NTR: గంపలగూడెం(M) నెమలి గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై తిరువూరు ఆర్డీవో మాధురి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.