VIDEO: 'పోలీసు మామల స్క్వాడ్' వాట్సాప్ గ్రూప్.. షాకిచ్చిన ఎస్సై
PDPL: గోదావరిఖనిలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కుర్రాళ్లు క్రియేట్ చేసిన 'పోలీసు మామల స్క్వాడ్' అనే వాట్సాప్ గ్రూప్ తెగ వైరల్ అవుతోంది. పోలీసులు ఎక్కడ తనిఖీ చేస్తున్నారు అనే విషయాన్ని గ్రూప్‌లో మెసేజ్ చేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఆ విషయం పోలీసులకు తెలియడంతో, ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి వీడియో పోస్టు చేశారు. దీంతో గ్రూప్ సభ్యులంతా షాక్ అయ్యారు.