పోలీసుల తనిఖీలు.. 14 వాహణాలు సీజ్..!
NGKL: కొల్లాపూర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు, నంబర్ ప్లేట్, హెల్మెట్ లేని 14 ద్విచక్ర వాహణాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ఎస్సై బండారి సురేస్ మాట్లాడుతూ.. సీజ్ చేసిన వాహనాలను కోర్టుకు డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు.