నవంబర్ 13: చరిత్రలో ఈరోజు
1780 : సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం
1925 : అలనాటి తెలుగు సినిమా నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం
1935 : సినిమా నేపథ్య గాయకురాలు పి. సుశీల జననం
1967: భారత సినీనటి జుహీ చావ్లా జననం
1969 : తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల జననం
2002 : ప్రజా కవి, పద్మవిభూషణ గ్రహీత కాళోజీ నారాయణరావు మరణం
ప్రపంచ దయ దినోత్సవం