కొంతమంది చౌకబారు రాజకీయం చేస్తున్నారు: MLA
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో MLA నసీర్ బుధవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వర్షాల వల్ల మంచినీటి సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడిందని గుర్తించారు. కొంతమంది YCP నాయకులు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు.