శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ నియామకం
➢ టెక్కలి ఇండోర్ స్టేడియానికి రూ.39 ల‌క్ష‌ల నిధులు మంజూరు: మంత్రి అచ్చెన్నాయుడు
➢ ఇచ్ఛాపురంలో రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ అశోక్ బాబు
➢ అక్కివరంలో అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్