విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

KMR: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో రూ.2.11 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి ఇవాళ ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. గతంలో తాడ్వాయి మండలంలోని 11 నుండి 14 గ్రామాల రైతులు, గ్రామస్థుల కోరిక మేరకు సంబంధిత అధికారులతో, మంత్రితో మాట్లాడి ఈ విద్యుత్ ఉపకేంద్రం మంజురుకు MLA మదన్ మోహన్ నిరంతరం కృషి చేశారు.