మహిళా క్రికెటర్ షెఫాలీని వరించిన అవార్డు

మహిళా క్రికెటర్ షెఫాలీని వరించిన అవార్డు

టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మకు ఐసీసీ అవార్డు దక్కింది. 2025 నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. భారత్ వేదికగా జరిగిన 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో షెఫాలీ ప్రదర్శనకు గాను ఈ అవార్డు దక్కింది. నవంబర్ నెలలో మహిళా క్రీడాకారిణిగా ఎంపిక కావడం తనకు నిజంగా గౌరవంగా ఉందని తెలిపింది.