VIDEO: చిన్నారి హత్య.. చెప్పుతో కొడుతు పోలీస్ స్టేషన్‌కు

VIDEO: చిన్నారి హత్య.. చెప్పుతో కొడుతు పోలీస్ స్టేషన్‌కు

ప్రకాశం: త్రిపురాంతకంలో తులసి వందనను కన్న తండ్రి హత్య చేసిన విషయం తెలిసిందే. తులసి వందన చిన్నమ్మ హత్య చేసిన శివారెడ్డిని చెప్పుతో కొడుతూ పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్ళింది. శివారెడ్డి తన ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయాన్ని కూతురు తన తల్లి బంధువులకు చెప్పింది. దీంతో తండ్రి ప్రియురాలతో కలిసి కూతురిని హత్య చేశాడు.