దేవరుప్పులలో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

దేవరుప్పులలో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

JN: దేవరుప్పుల గ్రామపంచాయతీ వద్ద వాటర్ ప్లాంట్‌ను సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సుందర్ పునః ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీ అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని, ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.