జన జాగరణ యాత్రకు పోస్టర్ విడుదల

జన జాగరణ యాత్రకు పోస్టర్ విడుదల

NLG: యాదగిరిగుట్టలో జన జాగరణ కన్వీనర్ అంకం రాజు ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 19న హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగబోయే జాతరకు బీసీ కులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.