VIDEO: ఈ ప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారు: సీఎం

VIDEO: ఈ ప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారు: సీఎం

HYD: మూసీనది కాలుష్యం అనేది మానవ తప్పిదమని, ప్రకృతి తప్పిదం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మానవ తప్పిదాన్ని అరికట్టాలని లేకుంటే భావితరాలు నష్టపోతారన్నారు. ఈప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ కుమారుడు వేసిన ఎన్‌జీటీలో కేసును వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని అక్కను కోరుతున్నానని తెలిపారు. లేకుంటే ఈప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారన్నారు.