'మండల స్థాయిలో అర్జీలు సమర్పించుకోవచ్చు'

VZM: సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 10 గంటల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు మండలస్థాయి, పురపాలక స్థాయిలో జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. మండలస్థాయిలో ఆర్జీదారులు సమర్పించుకోవాలని కోరారు. స్థితి కోసం1100 సద్వినియోగం చేసుకోవాలన్నారు.