AIపై గూగుల్ సీఈవో ఆందోళన

AIపై గూగుల్ సీఈవో ఆందోళన

గూగుల్ CEO సుందర్ పిచాయ్ AI గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'AI మన జీవితంలో అనేక సౌకర్యాలు, లాభాలను తీసుకొస్తుంది. కానీ అదే సమయంలో, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడంలో AI ఉపయోగపడే ప్రమాదం ఉంది. ఈ ఆలోచనలే నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి' అని ఆయన తెలిపారు.