జిల్లాలో 15.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో 15.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

MNCL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 15.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారంలో 11.4, దండేపల్లిలో 8.2, లక్షెట్టిపేటలో 22.2, హాజీపూర్ 22.4, కన్నెపల్లిలో 9.4, వేమనపల్లిలో 8.2, బెల్లంపల్లిలో 4.6, మందమర్రిలో 7.8, మంచిర్యాలలో 18.8, నస్పూర్‌లో 20, జైపూర్‌లో 15.8, భీమారంలో 17.8, చెన్నూర్‌లో 57.6, కోటపల్లిలో 52 మిల్లీ మీటర్ల వర్షం పడింది.