మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

NDL: ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష గత నెల 21వ తేదీన నిర్వహించిగా విద్యాశాఖ ఫలితాలు విడుదల చేసినట్లుబేతంచెర్ల గోరుమానుకొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియధాస్ తెలిపారు. విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్షలో జి. మైథిలి అనే విద్యార్థికి 73/100, కె. అబ్దుల్లా అనే విద్యార్థికి 70/100 మార్కులు వచ్చినట్లు తెలిపారు.