నారావారి పల్లెకు నారా రోహిత్ దంపతులు
TPT: ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ దంపతులు ఆదివారం నారావారి పల్లెకు విచ్చేసారు. ఇందులో భాగంగా వారికి శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నారా రోహిత్ దంపతులు దివంగత రామ్మూర్తి నాయుడు సమాధి వద్ద నివాళులర్పించారు.