బహుజన మిత్రుల ఆధ్వర్యంలో బియ్యం అందజేత

SDPT: జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మంగళి భూమయ్య కుటుంబాన్ని బహుజన మిత్రుల బృందం శనివారం పరామర్శించింది. వారికి అండగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు పాల్గొన్నారు.