CMR లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి-కలెక్టర్

CMR లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి-కలెక్టర్

MMCL: హాజీపూర్ మండలం దొనబండ,సబ్బపల్లి రైస్ మిల్లులతో పాటు నంనూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపు సమయంలో మిల్లుకు వచ్చిన వాహనాల నుండి త్వరగా దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించే విధంగా సహకరించాలన్నారు. CMR లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.