బీసీ హాస్టల్‌కు తాగునీటి శుద్ధి యంత్రం అందజేత

బీసీ హాస్టల్‌కు తాగునీటి శుద్ధి యంత్రం అందజేత

KDP: తొండూరులోని ప్రభుత్వ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహానికి దాత తుషారికా సిన్హా బుధవారం తాగునీటి శుద్ధి యంత్రాన్ని అందించారు. గతంలో విద్యార్థులు తాగునీటి సమస్యను బీసీ సంక్షేమ శాఖ అధికారి భరత్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన చొరవతో దాత సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.