VIDEO: సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించండి

AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో సోలార్ పవర్ మీద అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాధరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఇంటి మీద 1 కెవి, 3 కె.వి సోలార్ ఏర్పాటుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.