'రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడడమే ప్రధాన లక్ష్యం'
NLR: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ డాక్టర్. అజిత వేజండ్ల నిర్వహించారు. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.