ఈ నెల 14న తిరుపతికి CM రాక

TPT: ఈ నెల 14న సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు. 13, 14న తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్, SP హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మహిళా ప్రజా ప్రతినిధులు రానున్నారు.