VIDEO: స్వామివారి సేవలో TG ప్రభుత్వ సలహాదారుడు
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, సీఎంవో కార్యదర్శి శ్రీనివాస్ రాజు దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఈవో పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు అందజేశారు.