VIDEO: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కలకలం

VIDEO: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కలకలం

HYD: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బోరబండ డివిజన్ అక్బరీ మసీదులో నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి మస్జీద్ తౌహీద్ తరఫున హాజరైన మాజీ కార్పొరేటర్ అభ్యర్థి షరీఫ్‌ను ఫసీయుద్దీన్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం తనకు ప్రాణ ముప్పు ఉందని షరీఫ్ PSలో ఫిర్యాదు చేశారు.