జవాన్‌పై దాడి.. టోల్ కంపెనీకు NHAI ఫైన్

UPలో ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై NHAI కఠిన చర్యలు తీసుకుంది. మీరట్‌లోని భూని టోల్‌గేట్ సిబ్బంది కపిల్‌పై దాడి చేశారు. ఈ చర్యపై స్పందించిన NHAI, మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ కంపెనీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో టోల్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చర్యలు చేపట్టింది.