మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు

KKD: ప్రత్తిపాడు ఎస్సై ప్రత్తిపాడులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం హెచ్చరించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలకు ఫైన్లు విధించారు. మద్యం మత్తులో 20 మంది ప్రయాణికులతో ప్రమాదకరంగా ఆటో నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.