MJR కళాశాల వద్ద ప్రమాదం

MJR కళాశాల వద్ద ప్రమాదం

CTR: కల్లూరు–పీలేరు రోడ్డులోని MJR కళాశాల వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాములు వెళ్తున్న బస్సు, ముందున్న యాసిడ్ లారీని వెనుక నుంచి ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకొని యాసిడ్‌లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.