హరీష్ రావును పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే

హరీష్ రావును పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే

SDPT: మాజీ మంత్రి, భారాస సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మృతి పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి మంజులత తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి చేరుకున్న వారు సత్యనారాయణరావు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరీశ్ రావును పరామర్శించారు.