VIDEO: రాష్ట్రస్థాయి కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
E.G: అనపర్తి టీటీడీ కల్యాణ మండపంలో జపాన్ షోటోకాన్ కరాటే- డూ కన్నిన్జుకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అటల్ జి రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్‌ను ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పాటు ఇస్తాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.