'పార్క్ చేసిన బైక్‌లు తీసుకెళ్లండి'
GNTR: నగర రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్‌లో కొన్ని నెలల నుంచి పార్క్ చేసిన బైక్‌లను గుర్తించినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. మొత్తం 22 వాహనాలు పార్క్ చేసి తీసుకువెళ్లకుంగా విదిలేశారని పేర్కొన్నారు. వాహనదారులు బైక్‌లకు సంబంధించిన సరైన పత్రాలను కొత్తపేట PSలో ఇచ్చి విడిపించుకోవాలని సూచించారు. లేని పక్షంలో వాటిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు.