6.30 లక్షల ఎకరాలకు సాగు నీరు

6.30 లక్షల ఎకరాలకు సాగు నీరు

నల్గొండ: సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజినీర్ వి. అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎడమ కాలువ కింద మొత్తం 6 లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు.