పాడి రైతులకు GOOD NEWS

పాడి రైతులకు GOOD NEWS

AP: పాడి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీపై అన్నదాతలకు పశువుల దాణా అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డుదారులకు సగం రేటుకే దాణా బస్తాలను అందజేయనుంది. 3 నెలలకు విడతల వారీగా 450 కిలోలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.