VIDEO: YCP నుంచి TDPలోకి భారీ చేరికలు
E.G: తూర్పు చోడవరంలో YCP నుంచి 30 మంది నాయకులు గురువారం TDPలో చేరారు. MLA మద్దిపాటి వెంకటరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, MLA పనితీరుకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. అభివృద్ధి పనుల వల్ల తమ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.