పేదరిక నిర్మూలన కోసం పీ- 4

SKLM: రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ, వార్డు స్థాయిల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర@2047 లక్ష్యాలలో భాగంగా నెలాఖరుకు బంగారు కుటుంబాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.