VIDEO: నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు

VIDEO: నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు

హనుమకోండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేళలో ఓ ఇంటి వద్ద యజమాని ఆసక్తికర ఫ్లెక్సీ  ఏర్పాటు చేశారు. అందులో 'నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకుని మా ఇంట్లోకి రాకండి' అని ఉంది. ఈ బోర్డు SM వైరాల్ కాగా గ్రామస్థులుతో పాటు ఇతర గ్రామస్థులు కుడా ఆ కుటుంబాని కొనిఆడుదున్నారు. ఆ గ్రామంలో చర్చనీయాంశమైంది.