రైతులకు యూరియా కూపన్లు పంపిణీ చేసిన ఎస్పీ

రైతులకు యూరియా కూపన్లు పంపిణీ చేసిన ఎస్పీ

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో మంగళవారం యూరియా కూపన్లు, బస్తాల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. ప్రాథమిక సహకార సంఘం అధికారుల వద్ద నుంచి రైతుల జాబితా తీసుకుని క్యూ లైన్‌లో నిలబడిన రైతులకు వరుసగా కూపాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.