జనసేన ఎమ్మెల్యేలతో ముగిసిన పవన్ భేటీ

జనసేన ఎమ్మెల్యేలతో ముగిసిన పవన్ భేటీ

AP: జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై సమాలోచనలు చేశారు. జనసేన క్రియాశీలక సభ్యత్వంపైనా సమావేశంలో చర్చించారు. సభ్యత్వ గడువు పెంచే విషయంలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.