ఉద్యోగం పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

ఉద్యోగం పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

NZB: విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేసిన ప్రధాన నిందితుడిని NZB పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కోలనాటి నాగశివ(36) యువతను మోసం చేసి, వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని చట్టవిరుద్ధమైన సైబర్ మోసాలకు బలవంతంగా పని చేయించేవాడని పోలీసులు వివరించారు.