VIDEO: రేపు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

VIDEO: రేపు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

NLR: అల్లూరు మండలంలోని పురిణి కొత్తపాలెం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారు ప్రత్యేక పుష్ప అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం రాత్రి స్వామి వారి గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నారు.