యువకుడిపై కత్తులతో దాడి

యువకుడిపై కత్తులతో దాడి

BPT: జమ్ములపాలెంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఉప్పాల సురేష్ అనే వ్యక్తి.. కగ్గా బ్రహ్మవాసుకు మద్యం తాగించాడు. ఆ తర్వాత ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తప్పు చేశావని వాసు ప్రశ్నించడంతో సురేష్ కత్తితో దాడి చేశాడు. గాయపడిన బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.